ఓటీఎస్ కు వ్యతిరేకంగా పలాసలో టీడీపీ నిరసన ర్యాలీ..!
ఓటీఎస్ కు వ్యతిరేకంగా పలాస యంపీడీఓకు వినతి పత్రం సమర్పించి, నిరసన ర్యాలీ చేపట్టారు టిడిపి ప్రధాన కార్యదర్మి గౌతు శిరీష. ఓటీఎస్ పై ప్రశ్నించినందుకు పేదలకు సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారంటూ విమర్మించారు.