TDP Somireddy Supports Heros: సినిమా హీరోలకు మాజీ మంత్రి సోమిరెడ్డి సపోర్ట్| ABP Desam

Continues below advertisement

Cine Hero లకు మద్దతుగా Ex Minister Somireddy Chandramohan Redddy కామెంట్స్ చేశారు. Pan India స్టార్స్ ని CM ఇంటి ముందు నడిపిస్తారా..? ముఖ్యమంత్రి ఇంటి ముందే వాహనాలు ఆపేసి నడిచి వెళ్లేట్లు చేస్తారా..? తెలుగు సినిమా హీరోలకు ఇంత అవమానమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. Chiranjeevi నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టడం Jagan కి తెలియదా..? అని అని ప్రశ్నించారు సోమిరెడ్డి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram