Central Minister Nitin Gadkari AP Tour: ఏపీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన..భారీఏర్పాట్లు
ABP Desam
Updated at:
17 Feb 2022 12:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCentral Minister Nitin Gadkari ఏపీలో పర్యటించనున్నారు. CM Jagan తో కలిసి గడ్కరీ Lunch Meet చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అనేక జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి గడ్కరీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. గడ్కరీ పర్యటనపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు ఏబీపీ దేశంతో మాట్లాడారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.