Somireddy On CM Jagan: కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ పైవేటేజేషన్ చేసే హక్కువైసీపీకి ఎక్కడిది..?

Continues below advertisement

Krishnapatnam Thermal Power Plant ను ప్రైవేటీకరించే హక్కు YCPకి ఎవరిచ్చారని మండిపడ్డారు Ex Minister Somireddy Chandramohanreddy. దేశంలోనే పర్యావరణ హితమైన ప్రాజెక్టుగా పేరుపొందిన థర్మల్ ప్లాంటును అదానీ పరంచేస్తే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. 25 ఏళ్లలీజు ముసుగులో దీన్ని అదానీపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు సోమిరెడ్డి. సీఎం జగన్ వందేళ్లు పరిపాలిస్తానని అనుకుంటున్నారా అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram