Secularism on display in Hijab support: శభాష్ అనిపిస్తున్న ఆత్మకూరు ప్రజలు | ABP Desam

Continues below advertisement

Nellore జిల్లా Atmakuru లో Hijab కు మద్దతుగా చేసిన ర్యాలీలో Secularism కనిపించింది. Karnataka లోని Colleges లో హిజాబ్ వివాదం మొదలయ్యాక... India మొత్తం ఆ అంశంపై నిరసనలు, సంఘీభావాలు, ఆందోళనలు జరిగాయి. ఆత్మకూరులోని పెద్ద మసీదు నుంచి BSR కూడలి వరకు జరిగిన ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. అయితే ఇందులో Muslims మాత్రమే కాక అన్ని మతాలవారు పాల్గొన్నారు. Ambedkar విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు. లౌకిక వేదిక నాయకులు, మహిళలు, యువత జాతీయ జెండాలతో Rally చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram