Sankranthi In Nellore: నెల్లూరులో సంక్రాంతి... ఐదు రోజుల పండుగ
ఎక్కడైనా సంక్రాంతి పండుగ మూడు రోజులే. మనలో చాలా మందికి తెలుసు. భోగి, మకర సంక్రాంతి,కనుమ. కానీ నెల్లూరులో ఐదు రోజులు. సంక్రాంతి సందడి ముగిశాక ఇక్కడ ఏటి పండుగ నిర్వహిస్తారు. పెన్నా నదీ తీరంలో ఈ పండుగ ఏర్పాట్లను ప్రభుత్వమే అధికారికంగా చేపడుతుంది.