MP Mithun Reddy About Chandrababu Kuppam: కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామన్న మిథున్ రెడ్డి
ఇన్నేళ్లూ చంద్రబాబుకు కుప్పంలో వచ్చిన ఓట్ల మెజార్టీలో ఎక్కువ శాతం బోగస్సేనని, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి వాటిని తీయిస్తామని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. కుప్పం ప్రజలు ఈసారి వైసీపీ అభ్యర్థి భరత్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.