Nellore Rural MLA Kotamreddy : వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కోటంరెడ్డి | DNN | ABP Desam
తనను అరెస్ట్ చేస్తామని బెదిరించేందుకే...తన అనుచరులను అరెస్ట్ చేయటం మొదలు పెట్టారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కోటంరెడ్డి అనుచరుడు తాటి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేయటంతో కోటంరెడ్డి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కు వచ్చారు