Rottela Panduga In Nellore Bara Shahid Darga: ఈ ఏడాది రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి
Continues below advertisement
నెల్లూరు బారా షహీద్ దర్గాలో రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది ఆగష్ట్ 9 నుంచి 13 మధ్య రొట్టెల పండుగ నిర్వహించబోతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.
Continues below advertisement