DGP Rajendranath Reddy On Loan Apps: అప్పు తీసుకున్నవారిని ఇబ్బందిపెడితే చర్యలు తప్పవని హెచ్చరిక
Continues below advertisement
అనంతపురం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు..... డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన..... లోన్ యాప్స్ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
Continues below advertisement