నెల్లూరులో సామాన్యుడి ప్రాణధాతగా ఆధునిక అంబులెన్స్..! |
Continues below advertisement
ఆధునిక సదుపాయాలున్న అంబులెన్స్ లు కేవలం కార్పొరేట్ ఆస్పత్రుల అధీనంలోనే ఉండేవి. అయితే వాటి ఖర్చు చాలా ఎక్కువ. తాజాగా సామాన్యుడికి అత్యాధునిక అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది రెడ్ క్రాస్ సంస్థ. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఈ అడ్వాన్స్ డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సేవలు అందిస్తున్నారు. కేవలం 500 రూపాయల నామ మాత్రపు రుసుముతో ఈ సదుపాయాలు కల్పిస్తున్నారు.
Continues below advertisement