Prasanna kumar: రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు..! | ABP Desam

తెలివి, అనుభవం ఉన్న వ్యక్తి రోశయ్య అని, రోశయ్యలాంటి సీనియర్ ని కోల్పోవడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా ఆయన ప్రజలకు ఎనలేని సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola