Nellore floods: నెల్లూరు జిల్లాలో భారీ వరదల అనంతరం ఇబ్బందులు పడుతున్న ప్రజలు
Continues below advertisement
నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతోంది. అయితే వరదపోయినా బురదలో వారు అవస్థలు పడుతున్నారు. కట్టుబట్టలతో ఇళ్లు వదిలి బయటికెళ్లిపోయిన బాధితులు.. తీరా ఇంటికొచ్చు చూసుకునే సరికి వస్తువులేవీ పనికిరాకుండా పోయాయి. మరోవైపు బాధితులకు ఇస్తున్న పరిహారం కూడా సరిగా అందడంలేదనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో.. కోవూరు మండలంలోని వరద బాధితుల ఏబీపీ దేశంతో ఇలా తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Continues below advertisement
Tags :
Andhrapradesh Rains Heavy Rains In AP Nellore Floods Ap Floods Flood Victims Problems In Nellore