వరద తగ్గినా అప్రమత్తంగా ఉండాల్సిందే..నెల్లూరు కమీషనర్ కీలక సూచనలు..

నెల్లూరులో జరుగుతున్న వరద సహాయక కార్యక్రమాలను నగర కమిషనర్ దినేషన్ కుమార్ పర్యవేక్షించారు. యుద్ధప్రాతిపదికన పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టినట్టు ఏబిపికి ఆయన తెలిపారు. నగరవాసులు తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. దోమల నివారణకు అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సోమశిల ప్రాజెక్ట్ వందతలపై కీలక ప్రకటన చేసిన నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ తో ఏబీపీ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola