Nellore Tenth Students Problems: కనీసం ఫ్యాన్లు కూడా లేవు | AP SSC Exams 2022 | ABP Desam
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని రెయిన్ బో స్కూల్ లో టెన్త్ క్లాస్ ఎక్సామ్స్ రాయడానికి వచ్చిన స్టూడెంట్స్ కోసం కనీసం ఫ్యాన్ సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండలు, ఉక్కపోత మధ్య కనీస సౌకర్యాలు లేకుండా 3 గంటల సేపు కూర్చుని ఎక్సామ్ ఎలా రాస్తామంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.