Nellore Teachers Association Dharna: సీఎం జగన్ కు అల్టిమేటం ఇచ్చిన నెల్లూరు టీచర్స్ అసోసియేషన్

Nellore జిల్లా ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు CM JAGAN కు అల్టిమేటం ఇచ్చారు.CPS రద్దు చేయలేకపోతే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. Tenth Class స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. సీఎం జగన్ విద్యా వ్యవస్థను నాశనం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉపాధ్యాయలు మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola