Nellore Sangam Barrage: నేడు సంగం బ్యారేజ్ పరిశీలనకు మంత్రి అంబటి రాంబాబు | ABP Desam
Nellore జిల్లా Sangam Barrage పనుల గురించి ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంకే తప్పుడు సమాచారమిచ్చారని ఆరోపించారు. ఇప్పుడు Irrigation Minister Ambati Rambabu బ్యారేజ్ పరిశీలనకు వచ్చారు. బ్యారేజ్ పనులకు కొత్త డెడ్ లైన్ ప్రకటిస్తారేమో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
Tags :
Ambati Rambabu Nellore Sangam Barrage Sangam Barrage Works Irrigation Minister Ambati Rambabu