Nellore Rottela Panduga : రొట్టెల పండుగలో తొలిరోజు సొందల్ మాలి | ABP Desam
ABP Desam
Updated at:
09 Aug 2022 07:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల్లూరులో రొట్టెలపండగ ఘనంగా ప్రారంభమైంది. 5రోజులపాటు ఇక్కడ ఈ పండగ జరుగుతుంది. తొలి రోజు సొందల్ మాలి తో కార్యక్రమం మొదలైంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసి రొట్టెలు మార్చుకున్నారు.