Nellore Rains: అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇబ్బందులు.. స్థానికుల ఆగ్రహం
Continues below advertisement
నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్ట్ వద్ద వరద బీభత్సం చేసింది. వరద దాటికి జిల్లాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఓ ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ సైతం ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. అధికారులు ముందుగా అప్రమత్తం చేయకుండా గేట్లు ఎత్తడం ద్వారా మరింత నష్టం వాటిల్లిందని స్థానికులు వాపోతున్నారు.
Continues below advertisement