Kuna Ravi Arrest: కూనరవి అరెస్ట్ పై మండిపడిన అచ్చెన్నాయుడు

Continues below advertisement

కూనరవి అక్రమ అరెస్ట్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయటం సుప్రీం తీర్పుకు విరుద్ధమన్న అచ్చెన్న కూనరవి అరెస్ట్ ను ఖండించారు. శాసనసభలో చంద్రబాబుకు జరిగిందని ఘోర అవమానమన్న అచ్చెన్న....దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని టీడీపీ నాయకులు అనుకున్నారన్నారు. కనీసం నిరసన హక్కు ప్రజాస్వామ్యంలో లేకపోవటం సరికాదన్న అచ్చెన్న....తమ పార్టీ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులపై కమిషన్ వేస్తామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram