Nellore Politics Narayana vs Anil Kumar Yadav: నెల్లూరు నగరంలో పోటీ విషయమై నారాయణ, అనిల్ కుమార్ యాదవ్ మధ్య మాటల తూటాలు

2024 ఎన్నికల్లో నెల్లూరు నగర అసెంబ్లీ టికెట్ విషయమై టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వైసీపీ టికెట్ తనదేనని కచ్చితంగా చెప్పగలనంటున్న అనిల్ కుమార్ యాదవ్, నారాయణ అదే నమ్మకంతో టీడీపీ టికెట్ తనదే అని చెప్పగలరా అని ప్రశ్నించారు. దీనికి నారాయణ కూడా కౌంటర్ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola