నెల్లూరు జిల్లాలో ఉత్సాహంగా పోలీసుల వార్షిక ఆటల పోటీలు
Continues below advertisement
ఎప్పుడూ దొంగల వెనక పరిగెత్తే పోలీసులు.. ఇప్పుడు తమలో తామే పోటీ పడ్డారు. పందెంలో పాల్గొని పతకం కోసం పరిగెత్తారు. నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా జరిగే పోలీసుల వార్షిక ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. గౌరవ వందనం అనంతరం ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్పోర్ట్స్ మీట్ జరపలేకపోయారు. ఈ ఏడాది పరిస్థితులు కాస్త అదుపులో ఉండటంతో స్పోర్స్ట్ మీట్ నిర్వహించారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement