క్యాష్ వదిలేసి కేవలం వాటి కోసమే చోరీలు: Nellore Police Arrest Criminals Who Rob ATMs | ABP Desam

Nellore Police ATM దొంగలను అరెస్ట్ చేశారు. ఇటీవల వీళ్లు వరుస చోరీలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందాయి. అయితే ఎక్కడా క్యాష్ మాయం అయ్యేది కాదు. విచారణ చేసి కేసు వివరాలను బయటకు లాగిన పోలీసులు వాటిని మీడియాకు వెల్లడించారు. ప్రధాన నిందితులు తిరుపతికి చెందినవారు. ఇద్దరు మైనర్లతో కలిసి చోరీలకు పాల్పడేవారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola