Nellore Mayor About Kotamreddy Sridhar Reddy: శ్రీధర్ వెంటే నడుస్తున్న వైసీపీ నాయకులు
గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే తాము ఉంటామంటూ వైసీపీ నాయకురాలు, నెల్లూరు మేయర్ స్రవంతి తేల్చిచెప్పారు. ఆయన చెప్తే పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు.