Kotamreddy Sridhar Reddy Satires On Kakani Govardhan Reddy: సెటైర్లు వేసిన కోటంరెడ్డి
Continues below advertisement
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. సీబీఐ కేసుల సంగతి చూసుకోవాలని హితవు పలికారు.
Continues below advertisement