Nellore Liquor Syndicate: తారు ట్యాంకర్లతో మద్యం ట్రాన్స్ పోర్ట్...భారీగా లిక్కర్ స్కామ్| ABP Desam
ABP Desam
Updated at:
29 Mar 2022 04:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNellore లో అతి పెద్ద లిక్కర్ స్కామ్ ను బయటపెట్టారు పోలీసులు. గోవా నుంచి తారు ట్యాంకర్ల ద్వారా నెల్లూరు జిల్లాకు తరలించి ఇక్కడ క్వార్టర్ కు వందకు అమ్మేస్తున్నారు కేటు గాళ్లు. నెల్లూరు ఎస్పీ విజయరావు సిండికేట్ వివరాలు వెల్లడించారు.