Nellore Incident SP Reaction: ప్రేమోన్మాది ఉదంతంపై వివరాలు వెల్లడించిన ఎస్పీ విజయరావు | ABP Desam
ABP Desam
Updated at:
10 May 2022 09:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNellore జిల్లా Tatiparthi లో పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ సురేష్ రెడ్డి ఉదంతంపై ఎస్పీ విజయరావు వివరాలు వెల్లడించారు.