Kolhapuri Goddess At Ratnagiri: 1500 ఏళ్లుగా పూజలందుకుంటున్న కొల్హపూరి అమ్మవారు | ABP Desam

సాధారణంగా దేవతామూర్తుల విగ్రహాలు ప్రత్యేకమైన శిలలతో తయారు చేయడం చూసుంటాం. మరికొన్ని చోట్ల విగ్రహాలను కొయ్యలతో కూడా నిర్మిస్తుంటారు. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలోని రత్నగిరిలో కొల్హాపూర్ మహాలక్ష్మి దేవి అమ్మవారి విగ్రహాన్ని కొబ్బరినీళ్లు పుట్టమన్నుతో చేశారు. ఆ విశేషాలివే

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola