Nellore District SI rude behaviour: ఎస్సై ప్రవర్తనపై విమర్శలు, మెమో జారీ చేసిన ఎస్పీ | ABP Desam
Continues below advertisement
Nellore జిల్లా Marripadu లో SI వెంకటరమణ దురుసు ప్రవర్తన.... తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. Scooty పై వెళ్తున్న ఓ వ్యక్తి Mask పెట్టుకోలేదన్న కారణంగా Shirt Collar పట్టుకుని మరీ ఈడ్చుకెళ్లారు. ఈ Video Social Media లో Viral గా మారింది. దురుసుగా ప్రవర్తించారని బాధితుడు వాపోతున్నాడు. కానీ ఆ వ్యక్తి మహిళా కానిస్టేబుల్ ని దుర్భాషలాడారని పోలీసులు అంటున్నారు. విచారణ జరిపించిన ఆత్మకూరు డీఎస్పీ... ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. తీవ్రంగా మందలించి మెమో జారీ చేశారు.
Continues below advertisement