మల్లి మస్తాన్ బాబు స్ఫూర్తితో…

నెల్లూరు జిల్లాలో పెద్ద పెద్ద పర్వతాలేం లేవు, కానీ ఈ జిల్లాలో పుట్టిన మల్లి మస్తాన్ బాబు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలన్నీ అధిరోహించి అరుదైన రికార్డు నెలకొల్పారు. ఆ పర్వతాలను పాదాక్రాంతం చేసుకునే క్రమంలోనే ఆయన నెవడో ట్రెస్ క్రూస్ వద్ద అసువులుబాశారు. మల్లి మస్తాన్ బాబు స్ఫూర్తితో జిల్లానుంచి మరో యువకుడు ఇప్పుడు పర్వతాల పనిపట్టేందుకు బయలుదేరాడు. అతడిపేరే కోరికల సూర్యప్రకాష్. భారత్ లోని ఐదు ప్రముఖ శిఖరాలను అధిరోహించడమే కాదు. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ ని కూడా అవలీలగా అధిరోహించాడు సూర్యప్రకాష్. సూర్యప్రకాష్ సాధించిన విజయాలు, ఎవరెస్ట్ అధిరోహించే సమయంలో అతని అనుభవాలు.. ఓసారి మనమూ విందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola