MLA RK Roja Visits Jonnawada Temple in Nellore: వరుసగా ఆలయాలు సందర్శిస్తున్న MLA రోజా| ABP Desam

Nagari MLA RK Roja వరుసగా వివిధ ఆలయాలు సందర్శిస్తున్నారు. Tirumala, Vijayawada, Yadadri తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లా జొన్నవాడ గ్రామంలోని మల్లికార్జునా సమేత కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు. నవావరణ పూజలో పాల్గొన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా సున్నితంగా తిరస్కరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola