MLA Anam Angry At IAB Meeting: సీఎంకే తప్పుడు సమాచారమిస్తారా? | Nellore | ABP Desam
ABP Desam
Updated at:
30 Apr 2022 10:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNellore Districtలో Irrigation Advisory Board meeting వాడివేడిగా సాగింది. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరించే YCP MLA Anam RamanarayanaReddy మరోసారి తన ఉగ్రరూపం చూపించారు. అధికారుల్ని దడదడలాడించారు. సీఎంకే తప్పుడు సమాచారం ఇస్తారా అని మండిపడ్డారు. ఇంతకీ ఆనం ఆగ్రహం ఎవరిపైన, దేనికోసం.. ?