Comedian Ali Visits Nellore: షాదీ మంజిల్ ను ప్రారంభించిన అలీ | Anil Kumar Yadav | ABP Desam

వైసీపీ నేత, సినీ నటుడు అలీ నెల్లూరు వచ్చారు. నెల్లూరులో రీసెంట్ గా నిర్మించిన షాదీ మంజిల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి అలీ పాల్గొన్నారు. పేద ముస్లింలు శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా షాదీమంజిల్ ఉపయోగపడుతుందని అలీ అన్నారు. అనిల్ కుమార్ కృషి వల్లే షాదీ మంజిల్ పూర్తయిందని ఆయన్ని పొగడ్తల్లో ముంచెత్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola