Minister Kakani Satires On Chandrababu: మహానాడు వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శ | ABP Desam
Mahanadu పై Minister Kakani Govardhan Reddy తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ కేవలం ఒట్టి నటుడేనంటూ, చంద్రబాబు ఆయనను మించిన మహా నటుడని సెటైర్ వేశారు.