Kavali Govt Hospital Negligence: కావలి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

Continues below advertisement

Nellore జిల్లా Kavali ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరు వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. వారి నిర్లక్ష్యం కారణంగానే ఒకరు మృతి చెందారని, ఒకరు కోమాలోకి జారుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram