People Show No Interest in YCP Meetings: వైసీపీ నాయకుల సభలపై ప్రజల్లో ఆదరణ కరవు| ABP Desam
ABP Desam
Updated at:
29 May 2022 06:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppYSRCP నాయకులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సభలకు ఆదరణ కరవైంది. నంద్యాలలో పరిస్థితి ఏంటో ఈ వీడియోలో చూడండి.