Nellore News: సూక్ష్మ కళలో సిద్ధహస్తుడు.. నెల్లూరు ముసవీర్..

Continues below advertisement

నెల్లూరు నగరానికి చెందిన ముసవీర్ కంటికి కనిపించనంత సూక్ష్మమైన బంగారు వస్తువుల్ని, జ్ఞాపికలను తయారు చేస్తారు.  ఈ సూక్ష్మ కళలో నెల్లూరు జిల్లాకే కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ కే ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక సూక్ష్మ స్వర్ణ కళాకారుడు ముసవీర్ ఒక్కరే కావడం విశేషం. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram