Nellore love story| ప్రేమించి మోసం చేసిన ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు | ABP Desam

Continues below advertisement

ఆ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. చట్టాపట్టాలేసుకుని తిరిగారు. తీరా పెళ్లి మాటెత్తే సరికి అబ్బాయి ముఖం చాటేశారు. ఇంకేముందు.. ఆ అబ్బాయి ఇంటి ముందు అమ్మాయి ధర్న చేసింది. ఇలాంటి సన్నివేశాలు చాలా చోట్ల చూసే ఉంటాం. కానీ ఇక్కడ అమ్మాయికి మహిళా సంఘాల సపోర్ట్ దొరికింది. ఇంకేముంది..ప్రియురాలు చాకచక్యంతో ప్రియుడు షాక్ తిన్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram