Kotamreddy Sridhar Reddy vs YSRCP | Adala Prabhakar Reddy ఆరోపణలకు కౌంటర్

Continues below advertisement

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బలప్రదర్శన చేశారు. తన వెంట నెల్లూరు మేయర్, 10 మంది కార్పొరేటర్లు, ఓ కో ఆప్షన్ సభ్యురాలు ఉన్నట్టు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై, తనను విమర్శిస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిపై స్పందించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram