Chandrababu Slams CM Jagan | Lokesh Yuvagalam: పాదయాత్రకు అడ్డంకులు కలిగించడంపై ఫైర్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు... సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు అడ్డంకులు కలిగించడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.