CM YS Jagan Tweets About KS Bharat | The Telugu Flag: జగన్ ట్వీట్స్ వెనుక అర్థమేంటి..?
సుమారు నెల రోజుల గ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వేసిన రెండు ట్వీట్లు... ఏమైనా పరోక్ష సంకేతాలు పంపిస్తున్నాయా..? వాటి నుంచి అర్థం చేసుకోవాల్సినది ఏమైనా ఉందా..?