Kakani Govardhan Reddy Satires On Nara Lokesh: లోకేష్ యువగళంపై కాకాణి సెటైర్లు
Continues below advertisement
నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించగానే అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఓ ఉద్దేశం, లక్ష్యం లేని పాదయాత్ర..... కేవలం వాకింగ్, సెల్ఫీల కోసమేనని ఎద్దేవా చేశారు.
Continues below advertisement