Janasena Pawan Kalyan Fans About Varahi Yatra: పవన్ ఫ్యాన్స్ లో కనిపిస్తున్న వారాహి ఫీవర్

ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం వారాహి యాత్ర ప్రారంభం కాబోతున్న దృష్ట్యా జనసేన కార్యకర్తల్లో అభిమానుల్లో ఎక్కడలేని జోష్ కనిపిస్తోంది. అన్నవరంలో ఫ్యాన్స్ ఏమంటున్నారో మా ప్రతినిధి విజయసారథి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola