Kakani Govardhan Reddy Interview: పవన్ లాంటి స్థాయి ఉన్న వ్యక్తి నోరు అదుపులో పెట్టుకోవాలి..!
Continues below advertisement
పవన్ కల్యాణ్ మంగళగిరిలో చేసిన వాడీవేడి ప్రసంగంపై, ఆ తర్వాత పవన్-చంద్రబాబు భేటీ, ఉమ్మడి ప్రెస్ మీట్ పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలంటున్న మంత్రి గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.
Continues below advertisement