Journey Movie Style Accident in Nellore: జర్నీ సినిమా యాక్సిడెంట్ సీన్...నెల్లూరులో రిపీట్|ABP Desam

Continues below advertisement

Nellore District చుంచులూరు దగ్గర ఏర్పేడు హైవే పై రెండు లారీలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జరిగిన ప్రమాదం Journey సినిమా ప్రమాదాన్ని గుర్తు చేసిందని స్థానికులు చెబుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram