ISRO PSLV C-52: శ్రీహరికోట నుంచి మూడు ఉపగ్రహాలతో సిద్ధమైన పీఎస్ఎల్వీ సీ-52| ABP Desam
ISRO మరో ప్రయోగానికి సిద్ధమైంది. PSLV C-52 ద్వారా మూడు ఉప్రగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ఇస్రో సైంటిస్టులు సిద్ధమయ్యారు. రాకెట్ నమూనాను తిరుమల శ్రీవారి చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఈనెల 14న రాకెట్ ప్రయోగం జరగనుంది. 13వ తేదీ ఉదయం రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇస్రో చైర్మన్ గా సోమనాథ్ ఆధ్వర్యంలో తొలి ప్రయోగం జరగనుంది.