CM Jagan Nellore Tour: సీఎం నెల్లూరు పర్యటనలో అధికారుల పాట్లు..
Continues below advertisement
సీఎం జగన్ పర్యటన సందర్భంగా.. నెల్లూరులో అధికారుల హడావిడి మామూలుగా లేదు. చెత్త తరలించే అవకాశం ఉన్నా కూడా చెత్తను కవర్ చేస్తూ తెల్ల పరదాలు అడ్డం పెట్టారు. ఇటీవల వర్షాలకు రోడ్లు గుంతలుతేలడంతో వాటిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చేశారు. చెత్త కుప్పలు కనిపించకుండా ఇలా పరదాలు కట్టి అవస్థలు పడ్డారు.
Continues below advertisement