Jawad Cyclone: శ్రీకాకుకాలం లో మత్స్యకారుల కష్టాలు..| Srikakulam | ABP Desam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి శ్రీకాకుళం జిల్లా మీద తీవ్రంగా కనిపిస్తుంది ఇప్పటికే సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడటంతో మత్స్యకారులు పడవలను . వలలు రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఐదు రోజుల పాటు మాకు వేట ఉండదు ప్రభుత్వం దయతలచి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి తుఫానులు వచ్చేటప్పుడు లక్షలాది రూపాయలు నేలపాలు అవుతున్నాయి ప్రభుత్వం మాకు కొంచెం సహకరించి దళిత చేయాలని మత్స్యకారులు కోరుకుంటున్నారు. సముద్ర తీర ప్రాంతం నుంచి ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు