Nellore City MLA Anil Kumar yadav : దేవుడి ముందు ప్రమాణం చేసిన ఎమ్మెల్యే అనిల్ | ABP Desam
Continues below advertisement
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చిన మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్...ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేశారు.
Continues below advertisement