Actor Srikanth Family in Tirumala : తిరుమల శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం | ABP Desam
Continues below advertisement
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుమారుడు రోషన్., భార్య ఊహతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం తర్వాత ఆలయం బయట మాట్లాడిన శ్రీకాంత్ రోషన్ సినిమా..తన కొత్త సినిమాలపై వివరాలు చెప్పారు.
Continues below advertisement